సొంతూరుకు రోడ్డు వేయించలేని 'కోట్ల

77చూసినవారు
సొంతూరుకు రోడ్డు వేయించలేని 'కోట్ల
టీడీపీ అభ్యర్థి కోట్ట సూర్యప్రకాష్రెడ్డి సొంతరూకు రోడ్డు వేయించలేదని, ఇప్పుడేమో అభివృద్ధి చేసి చూపుతానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. గతంలో కోట్ల, కేఈ కుటుంబాలు మంత్రులుగా పని చేశారు కదా. ఏ మాత్రం అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. తాను అంకితభావంతో డోన్ను అన్నిర కాలుగా అభివృద్ధి చేశానని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్