హోరాహోరీగా గుండు పందెం పోటీలు

60చూసినవారు
హోరాహోరీగా గుండు పందెం పోటీలు
బేతంచెర్ల మండలం బలపాలపల్లె
రహదారిలో వెలసిన అల్లాబకాష్ ఉరుసు ఉత్సవాల సందర్భంగా గుండు, ఇసుక సంచి, చందా ఎత్తు పందెం పోటీలు నిర్వహించారు. గుండు పందెం పోటీల్లో గోసానిపల్లె చంద్ర ప్రథమ, మాధవరం రాజశేఖర్ ద్వితీయ బహుమతి పొందారు. 135 కేజీల బరువు గల ఇసుక సంచి ఎత్తు పందెం పోటీల్లో గోసానిపల్లె చంద్ర ప్రథమ, మధు ద్వితీయ బహుమతి, చందా ఎత్తు పందెం పోటీల్లో పుల్లగుమ్మి సుధాకర్ ప్రథమ, చంద్ర ద్వితీయ బహుమతి సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్