స్వాతంత్ర్య సమరయోధుడు దాదాభాయ్ నౌరోజీసేవలు చిరస్మరణీయం రఫి

80చూసినవారు
స్వాతంత్ర్య సమరయోధుడు దాదాభాయ్ నౌరోజీసేవలు చిరస్మరణీయం రఫి
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో దాదాభాయ్ నౌరోజీ ప్రఖ్యాత భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్థిక పండితుడు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దాదాభాయ్ నౌరోజీని తరచుగా "భారత ఆర్థిక శాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు. దాదాభాయ్ నౌరోజీ వర్థంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించి వారిని స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్