ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు నైజాం

85చూసినవారు
ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు నైజాం
ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబు నైజమని, ఆయన బూటకపు హామీలను నమ్మొద్దని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డోన్ పట్టణంలోని 8, 9, 10, 11వ వార్డులలో శుక్రవారం మంత్రి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా స్థానిక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, బొ కేలు సమర్పించడమే కాకుండా శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :