రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు

71చూసినవారు
రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు
ప్యాపిలి మండలపరిధిలోని కలచెట్ల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు, ఇద్దరు వాలంటీర్లు శుక్రవారం ఎర్రగుంట్ల పల్లె గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు బత్తుల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ టిడిపి కార్యాలయం లో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య ప్రకాష్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావుయాదవ్ , సీనియర్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి సమక్షంలో టిడిపి లోకి చేరారు.

ట్యాగ్స్ :