కోట్లను గెలిపిస్తే పెద్దఎత్తున అభివృద్ధి: కెఈ

56చూసినవారు
కోట్లను గెలిపిస్తే పెద్దఎత్తున అభివృద్ధి: కెఈ
డోన్ నియోజవర్గంలో తెదేపా అభ్యర్థి కోట్లసూ ర్యప్రకాశడ్డిని గెలిపిస్తే పెద్దఎత్తున అభివృద్ధి సాధ్యమవు తుందని మాజీమంత్రి కేఈ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం డోన్ పట్టణంలోని కొండపేట ప్రాంతంలో కోట్ల కుమార్తె నివేదిత, ఆయన కుమారుడు కేఈఫణింద్ర, మున్సిపల్ మాజీ వైసై ర్మన్ కేశన్నగౌడ్ తదితరులతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కిరణ్యాదవ్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్