పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం

68చూసినవారు
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం
ప్యాపిలి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న1978-1979 సంవత్సరపు పూర్వ విద్యార్థులు ఆదివారం సమ్మేళన కార్యక్రమం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి మాటలను నెమరు వేసుకుంటూ ఒకరికి ఒకరు మాట మాట కలుపుకొని వారి స్థితిగతులను పంచుకున్నారు. అనంతరం 2024 సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆర్థికంగణా నగదును బహుమతిగా అందజేశారు.

సంబంధిత పోస్ట్