బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

81చూసినవారు
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
తెదేపా ఎస్సీ సెల్ డోన్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పిక్కిలి అంజి కుటుం బానికి అండగా ఉంటామని తెదేపా డోన్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం బేతంచేర్ల మండల పరిధిలోని బలపాలపల్లెకి వెళ్లి మృతుడి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్