కోడుమూరు నియోజకవర్గంలోని కొన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, గదులు లేక విద్యార్థులు చెట్లకింద పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం కర్నూలులో ఏడు స్థాయి సంఘ సమావేశాలు మాట్లాడారు. నాడు-నేడు కింద బడ్జెట్ ఉంటే పాఠశాలలో మరమ్మతులు చేపట్టాలన్నారు. కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కోసం బయటికి పంపిస్తున్నారు దీనిపై విచారణ చేపట్టాలిఅన్నారు .