వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి నియమకం

73చూసినవారు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి నియమకం
వైఎస్సార్సీపీ నూతన కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని గురువారం వైసీపీ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తన పేరును ప్రతిపాదించిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అందరినీ కలుపుకొని పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్