నరవ దంపతులను కలిసిన ఎంపీడీఓ సిబ్బంది

75చూసినవారు
నరవ దంపతులను కలిసిన ఎంపీడీఓ సిబ్బంది
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో పెద్దకడబూరు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓ జనార్దన్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దకడుబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నరవ దంపతులకు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.