కొత్తపల్లి మండలం టిడిపి ప్రచారం

80చూసినవారు
కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామంలో టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, రామిరెడ్డి మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం బుధవారం శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి జయసూర్య టిడిపి మానిఫెస్టో, పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


.

సంబంధిత పోస్ట్