నందికొట్కూరు మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గం.లకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే జయసూర్య పాల్గొంటారని పార్టీ నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు సంబంధిత అధికారులు పాల్గొనవలసిందిగా పేర్కొన్నారు.