ముఖ్యమంత్రి రాసిన లెటర్ ను వెనక్కి తీసుకోవాలి: పిడిఎస్ యూ

58చూసినవారు
ముఖ్యమంత్రి రాసిన లెటర్ ను వెనక్కి తీసుకోవాలి: పిడిఎస్ యూ
ఏపీ ముఖ్యమంత్రి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి రాసిన లేఖను విరమించుకోవాలని, పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆది అన్నారు. బుధవారం నందికొట్కూరు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో పిడిఎస్యు డివిజన్ ఉపాధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆది మాట్లాడారు.