పాణ్యం: గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

62చూసినవారు
పాణ్యం: గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
గిరిజన ప్రాంతాలలో జీవిస్తున్న ప్రజలు గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి సూచించారు. ఓర్వకల్లు మండలంలోని గుడుంబాయి తండాలోలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముందుగా గ్రామంలో పర్యటించిన ఆయన గిరిజనులతో మాట్లాడి, యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్