ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శన

71చూసినవారు
ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శన
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని దక్షిణ మాడవీధుల్లో ఏర్పాటు చేసిన నిత్య కళారాధన వేదికపై బుధవారం కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు సజావుగా జరగాలని, లోక కళ్యాణార్థం ప్రతిరోజు నీతి కళారాధన వేదికపై కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్