మాజీ ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో టిడిపిలోకి చేరిక

562చూసినవారు
మాజీ ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో టిడిపిలోకి చేరిక
శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో గురువారం బండి ఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామానికి చెందిన పలువురు టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్