శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ

53చూసినవారు
శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ
శ్రీశైలంలో లోక కళ్యాణం కోసం శనివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపిస్తారు. శనివారం పౌర్ణమి ఘడియల సందర్భంగాపల్లకి సేవను నిర్వహించారు. ముందుగా గణపతి పూజ చేసి శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలో పల్లకీలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్