సంగమేశ్వరానికి కొట్టుకొచ్చిన గుర్రపుటెక్క

63చూసినవారు
సంగమేశ్వరానికి కొట్టుకొచ్చిన గుర్రపుటెక్క
కొత్తపల్లి మండలంలోని సప్త నదుల సంగమేశ్వర క్షేత్రం సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిలోకి భారీగా గుర్రపుటేక్క కొట్టుకొని వచ్చింది. ఎక్కువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సంగమేశ్వరం క్షేత్రం పక్కనే ఉన్న కృష్ణా నదిలో స్వల్పంగా నీటి ప్రవాహం కొనసాగుతుంది. అయితే నీటితోపాటు గుర్రపుటేక్క కూడా కొట్టుకొని రావడం గమనార్హం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్