సీఎం చంద్రబాబు ఇంటికి ముంపు భయం?

51చూసినవారు
సీఎం చంద్రబాబు ఇంటికి ముంపు భయం?
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం వల్ల కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతోంది. అయితే ఉండవల్లి వద్ద కృష్ణా నది తీరంలో నిర్మించిన సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముంపు భయం నెలకొంది. ఏ క్షణమైనా వరద నీరు ఇంట్లోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.