వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి పల్లకి సేవ

64చూసినవారు
వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి పల్లకి సేవ
బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నందవరం శ్రీ చౌడేశ్వరి దేవస్థానంలో వెలసిన అమ్మవారికి శుక్రవారం పల్లకి సేవా కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేషమైన అలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అమ్మవారి పల్లకి ఉత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you