ఎమ్మెల్యే కాటసాని సమక్షంలో వైసిపిలోకి చేరిక

85చూసినవారు
ఎమ్మెల్యే కాటసాని సమక్షంలో వైసిపిలోకి చేరిక
సంజామల మండలంలోని ఆకుముల గ్రామంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 40 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని వారికి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్