సిట్‌కు పేర్ని నాని ఫ్యామిలీ బియ్యం కేసు!

84చూసినవారు
సిట్‌కు పేర్ని నాని ఫ్యామిలీ బియ్యం కేసు!
AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాముల్లో రేషన్ బియ్యం గల్లంతు కేసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా పోలీసులు ఇప్పటికే పేర్ని నాని కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. బియ్యం మాయం కేసు నిందితుల్లో ఒకరు ముందస్తు బెయిల్ దరఖాస్తు చేశారని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్