కందుకూరు డిప్యూటీ డిఇఓగా ఎం. జానకిరామ్ గురువారం బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు డివిజన్ యుటిఎఫ్ నాయకులు, కందుకూరు మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిలు దామకొండపు నాయుడు, చిత్తార్ వెంకటేశ్వర్లు, మరియు జిల్లా కార్యదర్శి పొన్నగంటి వెంకటేశ్వర్లు వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.