ఏ సమస్య వచ్చినా మీకు తోడుంటా.. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

76చూసినవారు
ఏ సమస్య వచ్చినా మీకు తోడుంటా.. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పాస్టర్లు, గోనుగుంట వెంకటేశ్వర్లు (తిమోతి) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించి, ఆశీర్వదించారు. పాస్టర్లకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. పలువురు పాస్టర్లు ఎమ్మెల్యేని కలిశారు.

సంబంధిత పోస్ట్