లేబూరులో బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం

80చూసినవారు
లేబూరులో బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం
ఇందుకూరుపేట మండలంలోని లేబూరు బిట్ -1, లేబూరు బిట్ -2 పరిధిలో అడల్ట్ బి సి జి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక వైద్య సిబ్బంది గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర టిబి అబ్జర్వర్ డాక్టర్ తహసీనా పెద్దలకు వేస్తున్న బిసిజి టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. బీసీజీ టీకా వేయించుకున్న వారి ఇండ్లకు వెళ్లి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్