నెల్లూరు: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన విపిఆర్ దంపతులు

68చూసినవారు
నెల్లూరు: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన విపిఆర్ దంపతులు
ప్రజల మధ్య సత్సంబంధాలు పెంచి సుఖసంతోషాలు పంచే మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో వర్ధిల్లాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్