రావూరులో ప్రత్యేక గ్రామసభ

85చూసినవారు
రావూరులో ప్రత్యేక గ్రామసభ
ఇందుకూరుపేట మండలంలోని రావూరు గ్రామపంచాయతీలో గురువారం ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను చర్చించారు. త్రాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం, సిసి రోడ్లు, డ్రైన్లు తదితర వాటిపై అర్జీలను గ్రామ సర్పంచ్ వెంకట శేషయ్య, పంచాయతీ కార్యదర్శి మురళికి అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్