అధ్వానంగా బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు రహదారి

85చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణం నుంచి మినగల్లు గ్రామానికి వెళ్లే రహదారి గత రెండు రోజులుగా వర్షం కురవడంతో అధ్వానంగా తయారయింది. రోడ్డు అంతా గుంతల మయం కావడంతో గ్రామానికి వెళ్లే వాహనదారులు కాస్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్