ముత్తుకూరు - Muthukur

నెల్లూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్‌చల్..

నెల్లూరు జిల్లాలో నకిలీ పోలీసులు హల్‌చల్..

నెల్లూరు జిల్లాలో సినిమా లెవల్‌లో చోరీ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం పుద్దుచ్ఛేరికి చెందిన ఓ కుటుంబం జిల్లాలో పొలం కొనుగోలు చేసేందుకు ముత్తుకూరు గ్రామానికి బయలుదేరారు. అయితే పెద్దఎత్తున నగదు తీసుకువస్తున్నారని ముందుగానే తెలుసుకున్న కొంతమంది దుండగులు పథకం రచించారు. వారి వద్ద ఉన్న రూ.50లక్షలు కొట్టేసేందుకు నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. దీనికి సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఎస్పీ కృష్ణకాంత్, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నకిలీ పోలీసుల ముఠా కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

వికారాబాద్ జిల్లా