నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ వాయిదా

85చూసినవారు
నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ వాయిదా
తెెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై గురువారం HYD నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. మంత్రి సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్