న్యూఇయర్‌.. హైదరాబాద్‌లో ఆంక్షలు

61చూసినవారు
న్యూఇయర్‌.. హైదరాబాద్‌లో ఆంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట వరకూ వేడుకలు నిర్వహించే వారికి అనుమతి తప్పనిసరి అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. ఈవెంట్ల నిర్వాహకులు 15 రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల నిర్వాహకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్