ఫుడ్ ఫాషన్ అయి 30 మంది విద్యార్థులకు అస్వస్థత గురి

81చూసినవారు
గిరిజన పాఠశాలలో ఫుడ్ ఫాషన్ అయి 30 మంది విద్యార్థులకు అస్వస్థత గురైనట్లు ఆ ఫుడ్ పాయిజన్ కి కారణం టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని, కాంగ్రెస్ పార్టీ చేర్మెన్లు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాండూర్ గిరిజన హాస్టల్ ని సందర్శించేందుకు మాజీ మంత్రిలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ని వికారాబాద్ లో అడ్డుకొని అరెస్ట్ చేసి గిరిజన హాస్టల్ కు పోనివ్వకుండా పరిగి మన్నెగూడ పోలీస్ స్టేషన్ లకు తరలించినట్లు ఆయన తెలిపారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్