కీలక సమావేశానికి హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు

76చూసినవారు
కీలక సమావేశానికి హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు
అమరావతిలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన అత్యంత కీలకమైన శాసనసభ పక్ష నాయకుడి ఎన్నిక సమావేశానికి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అందరి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,వేమిరెడ్డి,ప్రశాంతిరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్