ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్స్.. ఎక్కడ అంటే?

61చూసినవారు
ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్స్.. ఎక్కడ అంటే?
పీరియడ్స్ అనేది చాలా కామన్. చాలా మంది మహిళలు ప్యాడ్స్ వాడుతుంటారు. ఈ రోజుల్లో వీటి ధరలు కూడా మండిపోతున్నాయి. కానీ తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. జన ఔషధి కేంద్రాల్లో శానిటరీ ప్యాడ్స్, న్యాప్ కిన్లు కేవలం ఒక రూపాయికి మాత్రమే అమ్ముతున్నారు. ఈ షాపుల్లో నాలుగు, 10 ప్యాడ్స్ ఉండే ప్యాకెట్లు ఉంటాయి. బయట దొరికే ప్యాడ్స్ కంటే ఇవి చాలా తక్కువ ధర.

సంబంధిత పోస్ట్