జంక్ ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు

66చూసినవారు
జంక్ ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు
జంక్ ఫుడ్ ఆహారం.. శరీరంలోని నీటిలో కరగదు. అలాగే ఈ ఆహారంలో షుగర్, సాల్ట్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినేవారిలో అధిక షుగర్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంటుంది. ఉప్పు అధికమై.. బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కేలరీలు ఎక్కువైతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు ఉన్నప్పటికీ జంక్ ఫుడ్ అనేది ఎంతో రుచికరంగా ఉంటుంది. త్వరగా తినేందుకు వీలుగా ఉంటుంది. నిల్వ ఉండేందుకు వీలవుతుంది. ప్యాకింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్