ఇవాళ జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం

67చూసినవారు
ఇవాళ జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం
జంక్ ఫుడ్ అనగానే మన మైండ్‌లో నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. అది తింటే లావుగా అయిపోతామనీ, బాడీలో కొవ్వు పేరుకుపోతుందనీ.. బీపీ, షుగర్ వంటి రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని అనుకుంటాం. ఏదైనా సరే మోతాదుకు మించి తింటే ప్రమాదమే. జంక్ ఫుడ్ కూడా అంతే. పరిమితి దాటితే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కానీ కంట్రోల్‌లో తింటే దీని వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్ని గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం.

సంబంధిత పోస్ట్