జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం.. చరిత్ర

83చూసినవారు
జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం.. చరిత్ర
జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం అనేది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మొదలైంది. అప్పట్లో ప్రజలు వేర్వేరు దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. అలాంటి వారు నిల్వ ఉండే ఆహారాలను తమతో తీసుకెళ్లేవారు. అయితే.. 1970 కాలంలో ఈ ఆహారానికి బ్యాడ్ నేమ్ స్టార్ట్ అయ్యింది. మైక్రోబయాలజిస్ట్ అయిన మైకెల్ జాకోబ్సన్ జంక్ ఫుడ్ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. జంక్ అంటే చెత్త అని అర్థం. అంటే జంక్ ఫుడ్ అనేది చెత్త ఆహారం అని ఆయన ప్రచారం చెయ్యడంతో.. ప్రజలు అలర్ట్ అయ్యారు.

సంబంధిత పోస్ట్