సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని జంగాల కండ్రిగ, బోడిస్వామి కండ్రిగ గ్రామాలలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేసిన అభివృద్ధి తప్ప, కూటమి పాలనలో సర్వేపల్లి నియోజకవర్గం అవినీతికి నిలయంగా మారిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎన్ని కేసులు నమోదు చేసిన భయపడే ప్రసక్తే లేదన్నారు.