18 జూలై న అనంతపూర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

66చూసినవారు
18 జూలై న అనంతపూర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా
అనంతపురంలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో జులై 18న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ను 10th, ఇంటర్, డిగ్రీ, పి జి పూర్తి చేసిన విద్యార్థులు,నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో సంగీత మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, , ఇతర కంపెనీ లు పాల్గొంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్