కోటంరెడ్డి సోదరులతో నారాయణ భేటీ

2245చూసినవారు
నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులతో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి పలు అంశాలను చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్