ఆనంను క‌లిసిన నారాయ‌ణ‌

71చూసినవారు
ఆనంను క‌లిసిన నారాయ‌ణ‌
నెల్లూరులోని మాజీ మంత్రి, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి నివాసానికి మాజీ మంత్రి, న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పొంగూరు నారాయ‌ణ శుక్ర‌వారం సాయంత్రం వెళ్లారు. నెల్లూరు పార్ల‌మెంట్ టీడీపీ అధ్య‌క్షులు అబ్దుల్ అజీజ్‌, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చేజ‌ర్ల వెంక‌టేశ్వ‌ర్లుల‌తో క‌లిసి వెళ్లిన నారాయ‌ణ. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్