రాష్ట్ర బడ్జెట్లో మునిపెన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులకు పెద్దపీట వేశారని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పాలకీర్తి రవి పేర్కొన్నారు. నెల్లూరు బుధవారం మీడియా మాట్లాడుతూ బడ్జెట్ లో గిరిజనులకు 7 వేల కోట్లను ఇవ్వటం ద్వారా గిరిజన బతుకుల్లో వెలుగులు వస్తాయన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు చేసి వారి గొంతు కోశారన్నారు.