ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలోని 13, 14 డివిజన్లో సిపిఎం - ప్రజా పోరు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేతల మాట్లాడుతూ ప్రజల స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం నేత బొమ్మ శ్రీధర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.