తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.