రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఫైర్

77చూసినవారు
రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఫైర్
లైంగిక వేధింపుల కేసులో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. వివరాల్లోకి వెళితే.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ విమల్ కుమార్ గుప్తా తనను లైంగికంగా వేధించాడని రాజస్థాన్‌లో 2022లో ఓ బాలిక ఫిర్యాదు చేయగా బాలిక కుటుంబం మాత్రం విమల్ కుమార్‌కు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చింది. దీంతో హైకోర్టు ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వగా సుప్రీం కోర్టు ఆ తీర్పును రద్దు చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్