నెల్లూరు నగరంలో జిల్లా రివ్యూ కమిటి సమావేశంలో పాల్గొనేందుకై తొలిసారిగా నెల్లూరు నగరానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ ఎం డి ఫారూఖ్ విచ్చేయడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్ర నేతలు అందరూ విపిఆర్ నివాసంలో ఆదివారం భేటీ అయ్యారు. వీరికి వేమిరెడ్డి దంపతులు ఆత్మీయ ఆతిధ్యం యిచ్చారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు.