ఆనం ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

77చూసినవారు
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గా 15 నెలల పాటు పనిచేసిన హరి నారాయణన్ ను బదిలీ చేసారు. విధి నిర్వహణలో తనకు అన్ని విధాల సహకరించిన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్