కె ఎస్ ఆర్ యువసేన ఆధ్వర్యంలో అన్నదానం

56చూసినవారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సోమవారం కె ఎస్ ఆర్ యువసేన, అయ్యప్ప గుడి సెంటర్ వారి ఆధ్వర్యంలో సింహపురి చిల్డ్రన్స్ ట్రస్టు నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ టిడిపి నాయకులు నాదెండ్ల రాజా, కనకట్ల దయ వారి మిత్రబృందం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్