ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు రీజియన్ చైర్మన్ గా నియమితులైన బిజెపి సీనియర్ నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డికి టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. సోమవారం నెల్లూరు మాగుంట లేఔట్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీలో వినూత్నమైన మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.